Monday, 20 June 2016

బిగ్ బ్రేకింగ్ : పవన్ సినిమా నుంచి డైరెక్టర్ ఔట్


పవన్ కల్యాణ్ కొత్త సినిమా డైరెక్టర్ మారిపోయాడు. ఈ సినిమా నుంచి ఎస్‌.జె సూర్య తప్పుకొన్నాడు. `సూర్య నటుడిగా బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో అటు నటన ఇటు దర్శకత్వం బాలెన్స్ చేయలేడు.. అందుకే ఈ సినిమా నుంచి సూర్య తప్పుకొన్నాడు` అనిచిత్రబృందం ప్రకటించింది. సూర్య స్థానంలో డాలీ ఎంపిక చేయడమూ జరిగిపోయింది. గోపాల గోపాల సినిమా సమయసంలో డాలీకి మాటిచ్చాడు పవన్. ఇప్పుడు అనివార్యకారణాల సూర్య తప్పుకోవడంతో మరో ఆలోచన లేకుండా డాలీకి ఎంచుకోవడం జరిగిపోయిందట.

No comments:

Post a Comment