Monday, 20 June 2016

'జెంటిల్‌మెన్‌' మిస్ చేసుకున్నాని ఫీల్ అవుతున్న హీరో..


సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం 'జెంటిల్‌మెన్‌' ..నాని-ఇంద్రగంటి కాంబినేషన్ లో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్ర కథ ను మొదటగా హీరో శర్వా నంద్ కు వినిపించాడట ఇంద్రగంటి, కాకపోతే సినిమాలో హీరో నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండడం తో శర్వా ఒప్పుకోలేదట..దీంతో అదే కథ ను నాని కి సినిమా తీసాడు ఇంద్రగంటి..ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ కావడం తో శర్వా నంద్ మిస్ చేసుకున్నని ఫీల్ అవుతున్నాడట.

No comments:

Post a Comment