Monday, 20 June 2016

హీరోలను 'హెచ్ఐవి' టెస్ట్ చేయించుకోమన్న హీరోయిన్..

తనతో నటించే హీరోలకు 'హెచ్ఐవి' టెస్ట్ చేయించాలంటూ దర్శకుడిని కోరి షాక్ ఇచ్చింది శృంగార తార సన్నీ లియోన్..మొదటిసారి హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ, ఆ చిత్రం లో ఇద్దరు హీరోలు ఇమెతో శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నారని తెలుసుకున్న ఇమే, దానికంటే ముందు వారికీ 'హెచ్ఐవి' టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ నాకు చూపించాలని ఆ డైరెక్టర్ ను కోరగా, మీము పోర్న్ చిత్రం కాదు తీసిదే అంటూ సమాదానం చెప్పాడట..అయినాకాని ఆమె వినకుండా వారికీ టెస్ట్ చేయించాలని పట్టుపట్టిందట.

No comments:

Post a Comment