దర్శకుడు పూరీ జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుండే వచ్చిన సరుకే. వర్మ అంటే పూరికి పిచ్చ. ఈరోజు ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన ట్విట్టర్ లోరామ్‌గోపాల్ వర్మపై ఓ ఫోటోను క్రియేట్ చేశాడు. ది గాడ్ ఫాదర్ సినిమాలోని డాన్ వీటో కర్లెవోన్ పోస్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ ముఖాన్ని పెట్టిన ఫొటోను పూరీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'గాడ్ ఫాదర్స్‌డే.. సబ్‌కా బాప్(అందరి నాన్న)' అని సరదాగా ట్వీట్ చేశారు. దీనికి వర్మ .. ఇదే ఫొటోను తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. 'ఇది నా క్రియేటివిటీ కాదు, కానీ ఈ క్రియేషన్‌ని షేర్ చేయడాన్ని ఆపను'అంటూ ట్వీట్ చేశాడు.
Monday, 20 June 2016
సబ్‌కా బాప్.. రామ్ గోపాల్ వర్మ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment