Monday, 20 June 2016

సరూర్ నగర్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.



హైదరాబాద్ లో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసారు పోలీసులు..హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఏరియాలోని సాయి అపార్ట్ మెంట్ లో సెక్స్ రాకెట్ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్మెంట్ ఫై దాడులు జరుపగా రెడ్ హ్యాండ్ గా నలుగురు యువతులు , నలుగురు యువకులు దొరికిపోయారు. వీరితో పాటు వ్యబిచారం నడిపిస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నగదుని , సెల్ ఫోన్ల ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు .

No comments:

Post a Comment